Mukunda Mukunda Song lyrics (Telugu/English)
Mukunda Mukunda song lyrics penned by Vaali, music composed by Himesh Reshammiya, and sung by Sadhana Sargam, Kamal Haasan from the movie Dasavatharam .
| Song NMukunda Mukunda Song lyrics (Telugu/English)ame | Mukunda Mukunda |
| Singer | Sadhana Sargam, Kamal Haasan |
| Music | Himesh Reshammiya |
| Lyricst | Vaali |
| Movie | Dasavatharam |
Mukunda Mukunda Song lyrics
(Telugu)
వేదాల సారమంతా
వాసుదేవుడే
రేపల్లె రాగం తానం
రాజీవమే
ముకుంద ముకుంద కృష్ణ
ముకుంద ముకుంద
స్వరంలో తరంగ
బృందావనం లో వరంగా
మత్స్య మల్లె నీటిని తేలి
వేదములను కాచి
కూర్మరూప ధారివి నీవై
భువిని మోసినావే
వామనుడై పాదమునెత్తి
నింగి కొలిచినావే
నరసింహుని అంశే నీవై
హిరణ్యుని చీల్చావు
రావణుని తలలను కూల్చి
రాముడివై నిలిచావు
కృష్ణుడల్లె వేణువూది
ప్రేమను పంచావు
ఇక నీ అవతారలెన్నెంనున్న ఆధారం నేనే
నీ వరవడి పట్ట ముడిపడి వుంటా
ఏదేమైనా నేనే
మదిలోని ప్రేమ నీదే
మాధవుడా
మంధార పువ్వే నేను
మనువాడరా
ముకుంద ముకుంద కృష్ణ
ముకుంద ముకుంద
స్వరంలో తరంగ
బృందావనం లో వరంగా
ఎక్కడో ఎక్కడో నా బిడ్డ తల్లో
ఇంకా రాలే కబురు తల్లో
గగనం నుంచి వచ్చే ధీరుడు
చెప్పు పెట్టు అండీ సన్నాసులు
రా రా వరదా .. త్వరాగా రా రా
ఇప్పుడే రా రా .. రా రా
గోవింద .. గోపాలా
ముకుంద ముకుంద కృష్ణ
ముకుంద ముకుంద
స్వరంలో తరంగ
బృందావనం లో వరంగా
ముకుంద ముకుంద కృష్ణ
ముకుంద ముకుంద
స్వరంలో తరంగ
బృందావనం లో వరంగా
Mukunda Mukunda Song lyrics
(English)
Comments
Post a Comment